r/telugu • • May 10 '26 Bravo Heartwarming

Telugu poetry competition 2026

Post image
146 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu • • Sep 26 '22

Resource List for Learning Telugu

148 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.

  2. Resources on learning the script.

  3. Websites to practice reading the script.

  4. Documents to enhance your vocabulary.

  5. Music playlists

  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu • • 2h ago

మాటామంతీ - discussion Can you read & write in Telugu?

Thumbnail
coolphabets.com
3 Upvotes

This will look like a promotional post, but hear me out.

If one generation skips learning the Telugu script, the next has no one to teach them.

https://coolphabets.com/learn-telugu


r/telugu • • 9h ago

అరగలి - ​ప్రశ్న - question ❓ కొత్త రెండు పదాల తెలుగు పదకేళి — 50.

Post image
3 Upvotes

r/telugu • • 21h ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగు సంతకం-20: Rajaraja Narendra History | తెలుగుకు ప్రాణంపోసిన రాజరాజ నరేంద్రుడు

Thumbnail
youtu.be
4 Upvotes

r/telugu • • 1d ago

మాటామంతీ - discussion Need suggestions for a movie title…

5 Upvotes

Theme reveal cheyatledhu. Theme ki relate kakunda title pettali ani anukuntunnam. So, “celebration” ki telugu lo manchi padhalu vunte cheppandi… celebration dheniki ante annitiki, life avvachu, love avvachu edhaina but celebration ki related or meaning vachelaga vundali.
Thank you…


r/telugu • • 2d ago

బొమ్మ - photo/video 📷🎥 An endangered culture

Post image
231 Upvotes

ఎన్నో ఏళ్లనాటి తెలుగు పరంపర ఒక తగ్గుదల మనం గుర్తించాలి

Decline of the age old Telugu tradition బసవన్న- గంగిరెద్దు


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu mini crossword # 49 - ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
1 Upvotes

📘 Aksharambudhi (అక్షరాంబుధి) — 100 English-to-Telugu crosswords: www.ambudhi.com

#telugucrossword #learntelugu #teluguparents #teluguculture


r/telugu • • 1d ago

కవిత - poetry 🪶 Ee kshanam

4 Upvotes

కలలకి విరామమే లేదు..

ఊహలకి ఊపిరే రాదు..

ఆశలకి తీరాలనే లేదు..

ఇష్టాలకి అంతమే కానరాదు..

ఇలా అని తెలీని..ఈ క్షణమొక్కటే నిజం

ఇది తెలిసి గడిపేస్తే..అదే బతుకు విజయం


r/telugu • • 2d ago

ఇతరము - other Made a small Wordle-style game where every answer is from Telugu cinema. Would love feedback

Thumbnail
aaksharam.vercel.app
5 Upvotes

Hi all, I'm a TFI fan and built this as a side project: aaksharam.vercel.app
You get 6 tries to guess a Telugu cinema word: a movie title, a character, a star or a director. Type it in English letters. The first hint is free, and two more hints cost a point each. A new word comes every 12 hours, and you can play the past ones too.
No login and no ads. It's very much a first version, so any feedback helps: too hard, too easy, a name it wouldn't accept, anything confusing. There's a feedback button in the game, or just comment here.
Thanks for trying it 🙏


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion మా పాపకి మంచి పేరు Suggest చేయండి ❤️

48 Upvotes

నమస్కారం అందరికీ!

నవంబర్ 7న మాకు పాప పుట్టింది. మా పాపకి ఒక అందమైన, unique & meaningful పేరు పెట్టాలని చూస్తున్నాం.
పేరు ర (Ra) లేదా రా (Raa) తో మొదలవ్వాలి.
మాకు short, modern, easy to pronounce పేర్లు ఇష్టం. ముఖ్యంగా Sanskrit లో మంచి అర్థం ఉండాలి. శ్రీరాముడు లేదా లక్ష్మీదేవితో సంబంధం ఉంటే ఇంకా సంతోషం, కానీ తప్పనిసరి కాదు.
చాలా పేర్లు వెతికాం, కానీ ఇంకా ఏదీ Finalize చేయలేకపోయాం 😅
మీకు తెలిసిన అందమైన, అరుదైన పేర్లు Suggest చేయండి.

~ ధన్యవాదాలు


r/telugu • • 2d ago

ఇతరము - other Looking to Buy Old Telugu Books

Thumbnail reddit.com
1 Upvotes

r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ A genuine question regarding the legend of pothuraju

8 Upvotes

Can anyone please tell me the legend related to pothuraju and his sisters, my parents don't know much about it and I couldn't find relevant stuff regarding them (idk which flair I should select and thought folk is best fitting)


r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Native Telugu speakers: how much English do you mix into everyday Telugu? I say "5:45" instead of "aidu mukkalu."

18 Upvotes

Full disclosure: I work on Mulabhasha, a Telugu - learning platform, but this is a genuine question.

I noticed my daily Telugu is full of English words, even for simple things like telling time. Is this just life in a bilingual world, or do you try to use the Telugu word?

What Telugu words have you forgotten that you'd love to bring back?


r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Suggest name for hindu baby boy please. He was born in Shravana Nakshatra first pada

7 Upvotes

Suggest name for hindu baby boy please. He was born in Shravana Nakshatra first pada


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Sandhyaa Kalyanam

Post image
3 Upvotes

ఈ పుస్తకాని మీలో ఎవరైనా చదివారా? ఈ పుస్తకం పై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి


r/telugu • • 3d ago

కవిత - poetry 🪶 స్వేచ్ఛా కవిత్వం అంటే కేవలం ఛందస్సును విడనాడటమేనా? — ఆచార్య మాదిరాజు రంగారావు గారి 'మానవీయం' మరియు వచన కవితా సౌందర్యం [సాహిత్య విశ్లేషణ]

0 Upvotes

తెలుగు సాహిత్యంలో ఛందోబద్ధ పద్యం నుండి వచన కవిత్వానికి మారిన ప్రయాణంలో ఎందరో మహానుభావులు కృషి చేశారు. గురజాడ, శ్రీశ్రీ గార్ల తర్వాత ఈ ప్రస్థానాన్ని ఒక తాత్త్విక ఉద్యమంగా మార్చిన వారిలో **ఆచార్య మాదిరాజు రంగారావు (1935–2025)** గారు అగ్రగణ్యులు.

రంగారావు గారు సంస్కృతాంధ్ర ఛందోరీతులపై సాధికారిక పట్టు ఉన్నప్పటికీ, 160 కి పైగా స్వేచ్ఛా కవితా సంపుటాలను రచించారు. ఆయన దృష్టిలో:

> *"స్వేచ్ఛా కవిత్వమంటే నియమరాహిత్యం కాదు; భావానికి తగిన అంతర్గత లయను, నడకను కనుగొనడమే నిజమైన కవితా స్వేచ్ఛ."*

ఆయన ప్రసిద్ధ కవితా సంపుటి **'మానవీయం'** లోని ఒక భావప్రధానమైన కవితా భాగం:

> *"కాలం నిశ్శబ్దంగా నడుస్తున్నప్పుడు*

> *మనిషి తన అంతరంగాన్ని తాను దర్శించాలి.*

> *ఛందస్సు బంధనం కాదు, కానీ స్వేచ్ఛ లేని భావం*

> *జీవం లేని శిల్పం వంటిది."*

సంప్రదాయ ఛందస్సు (ఉత్పలమాల, చంపకమాల, సీస పద్యాలు) లోని సంగీత లయకు, ఆధునిక స్వేచ్ఛా కవిత్వంలోని అంతర్గత భావలయకు ఉన్న తేడాపై ఆయన వెలువరించిన సమగ్ర తులనాత్మక విశ్లేషణ ఇక్కడ చదవవచ్చు:

👉 https://madirajurangarao.com/blog/classical-prosody-vs-free-verse?utm_source=reddit&utm_medium=community&utm_campaign=day101_r_telugu

**సాహితీ మిత్రులకు ప్రశ్న:**

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియాలో వస్తున్న కవిత్వాన్ని చూస్తుంటే, వచన కవిత్వం కేవలం పేరాగ్రాఫ్‌లను ముక్కలు చేయడంగా మారుతోందా? లేక అంతర్గత లయతో కూడిన నిజమైన 'స్వేచ్ఛా కవిత్వం' ఇంకా సజీవంగానే ఉందా? మీ అభిప్రాయాలు పంచుకోండి!


r/telugu • • 3d ago

పొత్తం - book 📖 తులసిదళం - రచన యండమూరి

Post image
35 Upvotes

Eeroje complete chesanu, I know the book was a huge success back then kani enduko naaku antha connect avvaledu. Chaala convenient ga anipinchindi writing, towards the climax velle portions aithe felt dragged and I was like, “ok raa babu, inkentha laaguthav!”. Please let me know your opinions, I want to discuss about this book.


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Today's two-word Telugu mini — No. 48. ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
2 Upvotes

r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ 'పట్నం' అనే పదం వ్యాకరణపరంగా తప్పుకదా? (మూర్ధన్య 'ట' తర్వాత 'ణ' బదులు 'న' ఎందుకు రాస్తున్నాము?)

15 Upvotes

తెలుగు వ్యాకరణం, ఉచ్చారణ గురించి ఒక చిన్న సందేహం వచ్చింది.

మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఈ పోస్ట్ చేస్తున్నాను.

మనం నిత్యం వాడే 'పట్నం' అనే పదం 'పట్టణం' (లేదా సంస్కృత 'పత్తన') నుంచి వచ్చింది. తెలుగు మరియు సంస్కృత వ్యాకరణ నియమాల ప్రకారం, ఒక మూర్ధన్య అక్షరం (Retroflex - ఉదాహరణకు ట, ఠ, డ, ఢ) పక్కన నాసిక్య అక్షరం (Nasal) వచ్చినప్పుడు, అది కూడా మూర్ధన్యమైన 'ణ' కారంగానే ఉండాలి.

అందుకే 'పట్టణం' అని రాస్తాము. కానీ, ఈ పదం వాడుకలో కుదించబడి (syncope) 'పట్నం' గా మారినప్పుడు, మూర్ధన్య 'ట' తర్వాత మూర్ధన్య 'ణ' రాయాల్సింది పోయి, దంతమూలీయ (Alveolar/Dental) 'న' కారం రాస్తున్నాము.

నిజానికి మనం మామూలుగా 'పట్నం', 'కట్నం' అని పలికేటప్పుడు నాలుక మడతపడి ఉండటం వల్ల మనకు తెలియకుండానే మూర్ధన్య 'ణ్' నే పలుకుతాము!

కానీ రాసేటప్పుడు మాత్రం 'పట్ణం', 'కట్ణం' అని రాయకుండా 'న' నే వాడుతున్నాము. ఇలాగే మూర్ధన్య అక్షరాల తర్వాత 'ణ' కాకుండా 'న' రాసే మరికొన్ని తెలుగు పదాలు గమనించండి:

  • కట్నం (కట్టణం / కట్టడం నుంచి వచ్చింది - ఇక్కడ కూడా 'ట' తర్వాత 'న' ఉంది)

  • పట్నవాసం

  • నిట్నూర్ (కొన్ని ఊర్ల పేర్లలో)

  • రత్నం (ఇక్కడ 'త' దంత్యం కాబట్టి 'న' రావడం సహజమే, కానీ 'ట' విషయంలో ఎందుకు మారింది?)

  • ఉచ్చారణలో మూర్ధన్య 'ణ్' ధ్వని వినిపిస్తున్నప్పటికీ, రాతలో 'న' ఎందుకు స్థిరపడిపోయింది? దీనికి ఏదైనా ప్రత్యేకమైన వ్యాకరణ సూత్రం ఉందా? భాషాశాస్త్రం (Linguistics) తెలిసిన వారు ఎవరైనా ఉంటే కాస్త వివరించగలరు.


r/telugu • • 4d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations తెలుగు రాదు - sarvam ai

Post image
20 Upvotes

आप कैसे है ?

How are you?

తెలుగు లో మాత్రమే ఎందుకు ఈ నరకం


r/telugu • • 4d ago

జానపదం - folk ఒక మంచి ఆలోచింపచేసే అనుభూతి

Thumbnail
youtube.com
13 Upvotes

మొన్న ఎవరో ఈ పాట పంపడం జరిగింది. అప్పటి నుంచి విన్న ప్రతీ సారి, కొన్ని తెలిసీ మరుస్తున్న వాస్తవాలు ఓకే సారి జ్ఞప్తి కి రానొచ్చాయి. ఏదో వెరైన అనుభూతి కలిగింది. మీలో ఎందరో వినేసి ఉంటారు. అయినా ఎందుకో అందరితో ఈ అనుభవాన్ని పంచుకోవాలి అనిపించింది. 35 చిన్న కథ కాదు చిత్రంలో నీలి మేఘములలో ధరణీ తేజం పాట మొదటి సారి వినప్పుడు ఎలా అనిపించిందో అలాగే అనిపించింది. రాసిన వారికి పాడిన వారికి శతకోటి నమస్కారాలు.


r/telugu • • 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Only 1 in 10 solve this Telugu mini — Telugu Mini Crossword No. 47

Post image
0 Upvotes

📘 Aksharambudhi (అక్షరాంబుధి): 100 crosswords, 2,400+ Telugu words — www.ambudhi.com

Made for early readers: only simple gunintalu (గుణింతాలు), no consonant clusters.

#telugucrossword #learntelugu #telugukids #bilingualkids


r/telugu • • 5d ago

మాటామంతీ - discussion Growing up Indian American, I wish I had learned my heritage language. I want to change that for the next generation.

39 Upvotes

Hi everyone!

I grew up in the U.S. in an Indian household, and one thing I've personally struggled with is learning and maintaining my heritage languages, particularly Hindi and Telugu.

Growing up, English naturally became my primary language. Although I was surrounded by Indian culture and heard these languages at home, I never became as comfortable speaking them as I wanted to be.

As I've gotten older, I've realized how much language connects us to our families, grandparents, culture, and identity.

One thing that genuinely worries me as I think about having children of my own someday is the possibility that my kids might not be able to communicate with my parents in their native language. I don't want them to miss out on that relationship or lose a connection to a part of their identity simply because they grew up in an English-speaking environment.

This is actually what inspired me to start working on a passion project.

I'm building something to help families pass down their heritage languages through storytelling and audio. The goal is to make learning languages like Hindi and Telugu feel natural, engaging, and fun for children rather than another school assignment.

I'm still developing it, and I'd absolutely love to let parents try it out for FREE and share their honest feedback.

I want to be very clear: this is NOT an advertisement, clickbait, or a sales pitch. I'm not trying to sell anyone anything. This is something deeply personal to me, and I'm genuinely hoping to connect with other families who have experienced similar challenges.

If you're interested in trying what I'm building, I'd be more than happy to share FREE access. I'm also completely open to hopping on a phone call or Zoom if you'd rather talk through your experiences. I would genuinely love to hear your story.

Please comment or send me a private message. I promise to be respectful of your time.

Thank you for reading this. This is truly coming from my heart. I know what it's like to struggle with my own heritage language, and I don't want the next generation to experience the same thing. ❤️


r/telugu • • 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Fresh telugu mini crossword — No. 46. ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
1 Upvotes

Learn telugu in a fun way www.ambudhi.com

#telugu #crossword #crosswordpuzzle #telugucrossword #teluguculture #indianlanguages #vocabulary #puzzlelover